
టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈషా రెబ్బా హాట్ ఇమేజ్ కోరుకుంటోంది . అలాగే స్టార్ డం కోరుకుంటోంది కూడా కానీ ఈ భామ ఆశలు అడియాసలే అవుతున్నాయి దాంతో ఇలా అందాల ప్రదర్శన చేస్తోంది కొంత కాలంగా . హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలని చూస్తున్న ఈ భామకు ఆ ఆశ ఎలాగూ తీరడం లేదని కాబోలు ఇలా రెచ్చిపోయి హాట్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తోంది .
English Title: Eesha rebba skin show goes viral
— Eesha Rebba (@YoursEesha) January 17, 2019
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2QZ8iqu

Comments
Post a Comment