
ఇప్పటి నుండి బాలయ్య గమ్మున ఉంటే , మాపై విమర్శలు చేయకుంటే మేము కూడా సైలెంట్ ఉంటాం మళ్ళీ కెలికితే మాత్రం నేను ఊరుకునేది లేదని బాలయ్యకు హెచ్చరికలు జారీ చేసాడు నాగబాబు . నిన్న రాత్రి ఫేస్ బుక్ లో వీడియో ని పెట్టేసి రచ్చ రచ్చ చేసాడు నాగబాబు . అయితే నాగబాబు పెట్టిన వీడియోకు మెగా అభిమానుల నుండి మద్దతు లభిస్తుండగా నందమూరి అభిమానుల నుండి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తోంది .
English Title: Nagababu insults balakrishna
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RlVuQ4
Comments
Post a Comment