
అఖిల్ సోలో హీరోగా నటించిన అఖిల్ డిజాస్టర్ కాగా , హలో ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు . దాంతో తొలిప్రేమ చిత్రంతో సక్సెస్ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ మిస్టర్ మజ్ను అనే సినిమా చేస్తున్నాడు అఖిల్ . జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రావడం అంటే సినిమాపై కాస్త అంచనాలు పెంచడమే అయితే సినిమాలో కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు …… లేదంటే షరా మాములే !
English Title: Jr NTR chief guest for Akhil
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FAAlLA
Comments
Post a Comment