
ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయాలనుకున్నారు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 14 కు వాయిదా పడింది . మరి ఆ రెండో పార్ట్ అయినా హిట్ అవుతుందా ? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . ఎన్టీఆర్ కథానాయకుడు తప్పకుండా హిట్ అవుతుంది అనుకుంటే ప్లాప్ అయ్యింది , ఇక మహానాయకుడు ఏం చేస్తాడు అన్న మీమాంస కొట్టుమిట్టాడుతోంది .
English Title: All eyes on NTR mahanayakudu
SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FzbkQL
Comments
Post a Comment