
బోయపాటి శ్రీను మొదటిసారిగా దర్శకుడిగా విఫలమయ్యాడు . ఇప్పటివరకు చేసిన సినిమాలలో జయ జానకి నాయక , దమ్ము చిత్రాలు మాత్రమే అట్టర్ ప్లాప్ అయ్యాయి అయితే దమ్ము లో ఓ నీతి ఉంది , జయ జానకి నాయక చిత్రంలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మంచి పేరు వచ్చింది కానీ వినయ విధేయ రామ చిత్రం ఆ చిత్రాల కంటే దారుణమైన పరాజయం పొందేలా ఉంది . ఎందుకంటే అంత దారుణంగా ఉంది సినిమా . రాంబో గెటప్ ఫైట్ తప్ప మిగతా సినిమాలో బోయపాటి తీత ఏంటో అర్ధం కాక మెగా ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు మరి . కథ , కథనం దారుణంగా ఉంది దాంతో బోయపాటి శ్రీను కెరీర్ లో నెంబర్ వన్ డిజాస్టర్ అయినట్లే ఈ వినయ విధేయ రామ .
English Title: Mega fans shocked with Boyapati srinu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2STTuLH
Subscribe to TOLLYWOOD
Comments
Post a Comment