
Worlds 1st ఫార్మాట్ and India’s Biggest షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్గా నిలిచింది,
ప్రశ్నించడమే లక్ష్యంగా మారింది, ప్రపంచంలో unna అన్నీ ఫిలింఫెస్టివల్ లో అవార్డు వస్తే ఎందుకు ఇచ్చారో చెప్పారు, ఒక్కవేల ఓడిపోతే ఎందుకు పోయినదో చెప్పారు… ఇలాంటి వాటికీ స్వస్తి చెప్పి ఆడియన్స్ పోల్స్ and ఆడియన్స్ ఛాయస్ తో కొత్త ఫార్మాట్ నీ రూపొందించాం. ప్రపంచపు మెదటి ఫార్మాట్ online voting and Viewing నీ రూపొందించాం..ఇక్కడ ఆడియన్స్ ఏ న్యాయ నిర్ణేతలు. ఎవరికీ నచ్చిన ఫిల్మ్ కీ వారు వోట్ వేయొచ్చు. & ఆడియన్స్ కీ నచ్చిన Top మూవీస్ కీ నాయనిర్ణేతలు అవార్డ్స్ ప్రదానం ఇస్తారు..ఈ కార్యక్రమం 25డేస్ వరకు ఉంటుంది.. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 103+, ఇండియా లోని 8స్టేట్స్, 14 లాంగ్వేజ్ లలో ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంటెస్ట్లో పాల్గొననున్నాయ్ , షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రతిభ ఉన్నా యువత తాము తీసిన షార్ట్ ఫిలిమ్స్ నీ నేరుగా http://bit.ly/2GXVMHR కు లాగిన్ అయ్ తాము తీసిన ఫిలిమ్స్ నీ నేరుగా వెబ్సైటు లో అప్లోడ్ చేయొచ్చు, కాంటెస్ట్ ఎంట్రీస్ 25రోజులు వరకు తీస్కోబడును..
మరియు ఫిల్మ్ Youtube links ద్వారా కనీసం 30నిమిషాల సమయం ఉండాలి, ఈసారి ప్రపంచ రికార్డు సృష్టించడం లక్ష్యం గా ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు దిల్రాజు గారు
ఈ కార్యక్రమంలో చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ ఫౌండర్ కార్తీక్ సుంకరి. ఇన్ ఛార్జ్ మణికంఠ వారణాసి, ఇంచార్జి సంజీవ్ మరియు ఇతరులు పాల్గొన్నారు..
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RtEoio
Subscribe to TOLLYWOOD
Comments
Post a Comment