హాట్ భామ మలైకా అరోరా ని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు . ఇంతకీ మలైకా అరోరా చేసిన తప్పు ఏంటో తెలుసా …… 10 ఇయర్స్ ఛాలెంజ్ అంటూ 1998 లో షారుఖ్ ఖాన్ తో ఆడి పాడిన ” ఛల్ చయ్యా చయ్యా ” అనే పాటలోని ఫోటోని షేర్ చేసి పదేళ్ల క్రితం నాటి ఫోటో అంటూ పోస్ట్ చేసింది . అంతే నెటిజన్లకు విపరీతమైన కోపం వచ్చింది , అందం ఉంటే సరిపోదు కాస్త బుద్ది కూడా ఉండాలి అంటూ ట్రోల్ చేస్తున్నారు . 1998 నుండి 2018 అంటే పదేళ్లు మాత్రమేనా లెక్కలు వచ్చా చూసుకో అంటూ హితువు పలికారు .1998 నుండి 2018 అంటే ఇరవై ఏళ్ల కాలం అని తెలుసుకొని నాలిక కరుచుకొని తన తప్పు తెలుసుకొని 10 ఇయర్స్ ఛాలెంజ్ ని కాస్త 20 ఇయర్స్ ఛాలంజ్ అంటూ క్యాప్షన్ మార్చేసింది మలైకా అరోరా . ఈ భామ సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చి యంగ్ హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది .
English Title : Netizens fires on Malaika arora
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2R2apJV

Comments
Post a Comment