రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” వినయ విధేయ రామ ”. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు . ఈనెల 11న ఈ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది వినయ విధేయ రామ . ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు కోకొల్లలు గా ఉండటంతో యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు .ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటుగా ఊర మాస్ కు మెచ్చే యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయట సినిమాలో అందుకే ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిపోవడం ఖాయమని అన్నారట సెన్సార్ సభ్యులు . పండగ సెలవులు ఆపై మెగా అభిమానుల దన్ను ఉంటుంది కాబట్టి ఈ సినిమా రికార్డుల మోత మోగించడం ఖాయమని ధీమాగా ఉన్నారు వినయ విధేయ రామ చిత్ర బృందం . ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉన్న చిత్రం కావడంతో భారీ హిట్ కొట్టబోతున్నాం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర బృందం .
English Title: Ramcharan’s Vinaya Vidheya Rama censor talk
1
/
10
Rajamouli Son Karthikeya Wedding Video | S. S. Rajamouli | Karthikeya - Tollywood
విశాల్ పెళ్లి ఖాయమైంది అమ్మాయి ఎవరో తెలుసా | Vishal Marriage | Varalaxmi Sarathkumar - Tollywood
బిగ్ బాస్ 3 యాంకర్ గా చేస్తాడా ? | Bigg Boss Season 3 Telugu | Venkatesh | Jr NTR | Nani - Tollywood
ఛాన్స్ కోసం పక్కలో పడుకొని ఆరోపణలు చేస్తారా ? | Shavukar Janaki | Chinmayi - Tollywood
రెజీనా లెస్బియన్ ! | Regina Cassandra | Sonam Kapoor - Tollywood
మందు పార్టీలో మహేష్ బాబు | Mahesh Babu - Tollywood
కన్యత్వం పై బాంబ్ పేల్చిన హాట్ భామ | Kalki Koechlin - Tollywood
బికినీ లో రేసింగ్ చేస్తూ షాక్ ఇచ్చిన దిశా | Disha Patani - Tollywood
1
/
10
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GWp4Xy
Subscribe to TOLLYWOOD
Comments
Post a Comment