ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటాడా ? లేదా ? అన్న అనుమానం ఉండేది కానీ తాజాగా కళ్యాణ్ రామ్ చెప్పిన విషయాన్నీ బట్టి ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ లేడని తెలిసిపోయింది . అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ నటించకపోవడానికి కారణం కూడా చెప్పాడు . ఎన్టీఆర్ కు మాస్ లో విపరీతమైన ఇమేజ్ ఉంది , కానీ ఆ ఇమేజ్ కి తగ్గట్లుగా బయోపిక్ లో పాత్ర లేకపోవడంతో ఎన్టీఆర్ ని తీసుకోవద్దని బాలయ్య అనుకున్నాడట . దాంతో ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ లేకుండాపోయాడు .
అయితే కళ్యాణ్ రామ్ మాత్రం హరికృష్ణ పాత్రలో నటించాడు . తన తండ్రి పాత్రని పోషించే అదృష్టం తనకు దక్కడంతో చాలా సంతోషంగా ఉన్నాడు కళ్యాణ్ రామ్ . ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ లేకపోయినా కనీసం వాయిస్ ఓవర్ అయినా ఇస్తాడని అనుకున్నారు కానీ అది కూడా కుదరలేదు దాంతో ప్రతిష్టాత్మక చిత్రంలో ఎన్టీఆర్ కూడా ఉంటే బాగుండేదని భావిస్తున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్ .
English Title: Behind the reason why Jr.ntr not part of NTR biopic
1
/
10
Rajamouli Son Karthikeya Wedding Video | S. S. Rajamouli | Karthikeya - Tollywood
విశాల్ పెళ్లి ఖాయమైంది అమ్మాయి ఎవరో తెలుసా | Vishal Marriage | Varalaxmi Sarathkumar - Tollywood
బిగ్ బాస్ 3 యాంకర్ గా చేస్తాడా ? | Bigg Boss Season 3 Telugu | Venkatesh | Jr NTR | Nani - Tollywood
ఛాన్స్ కోసం పక్కలో పడుకొని ఆరోపణలు చేస్తారా ? | Shavukar Janaki | Chinmayi - Tollywood
రెజీనా లెస్బియన్ ! | Regina Cassandra | Sonam Kapoor - Tollywood
మందు పార్టీలో మహేష్ బాబు | Mahesh Babu - Tollywood
కన్యత్వం పై బాంబ్ పేల్చిన హాట్ భామ | Kalki Koechlin - Tollywood
బికినీ లో రేసింగ్ చేస్తూ షాక్ ఇచ్చిన దిశా | Disha Patani - Tollywood
1
/
10
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Fa6Rno
Subscribe to TOLLYWOOD
Comments
Post a Comment