
జనవరి 1 వ తేదీ, 2019, నుండి ‘మా’ అమలు చేస్తున్న సంక్షేమ పధకాల గురుంచి అభినందనలు తెలియ చేయడానికి ఆర్ధికంగా వెనుకబడ్డ కొందరు ‘మా’ సభ్యులైన వీరమాచినేని ప్రసాద్, కవి, రమేష్ నాయుడు, ధూళిపాళ రవీంద్ర, శంకర్ తదితరులు ‘మా’ కార్యాలయానికి వచ్చి ‘మా’ అధ్యక్షులైన శ్రీ శివాజీ రాజాగారిని మరియు ఉపాధ్యక్షులైన శ్రీ బెనర్జీ గారిని మరియు సంయుక్త కార్యదర్శి శ్రీ ఏడిద శ్రీరామ్ గారిని కలిసి తమ అభినందనలు తెలియచేసారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2sja0sZ
Comments
Post a Comment