
త్వరలోనే చిత్రయూనిట్ విడుదల తేదీని ప్రకటించనున్నారు. మైఖెల్ ట్యాబ్యురియస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. టైజాన్ ఖొరాకివాలా దటీజ్ మహాలక్ష్మి సినిమాను సమర్పిస్తున్నారు. మెడైంటే ఇంటర్నేషనల్ బ్యానర్ పై మను కుమరన్ ప్రొడక్షన్ లో ఈ చిత్రం వస్తుంది. తమన్నాను ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్స్ రాజీవ్ మసంద్, అనుపమ్ చోప్రా ఇంటర్వ్యూ చేసి సినిమా ప్రమోషన్ ను ఘనంగా మొదలు పెట్టారు. నటి పరుల్ యాదవ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు.
నటీనటులు:
తమన్నా భాటియా, సిద్ధు జొన్నలగడ్డ
సాంకేతిక నిపుణులు:
సమర్పకులు: టైజాన్ ఖొరాకివాలా
నిర్మాత: మను కుమరన్
బ్యానర్: మెడైంటే
సహ నిర్మాతలు: పరుల్ యాదవ్, పంకజ్ కపూర్, కే వెంకట్రామన్, మనోజ్ కేశవన్ లైగర్, త్యాగరాజన్
అసోసియేట్ ప్రొడ్యూసర్స్: జి మోహన్ చంద్రన్, హేటల్ యాదవ్, యోగేష్ ఈశ్వర్ ధబువాలా
సంగీతం: అమిత్ త్రివేది
సినిమాటోగ్రఫీ: మైఖెల్ టబ్యూరియస్
ఎడిటర్: గౌతమ్ రాజు
కొరియోగ్రఫీ: బాస్కో సీజర్
పిఆరో: వంశీ శేఖర్
SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FGCmFi
Comments
Post a Comment