
అసలు ప్రభాస్ ని నేను ఒక్కసారి కూడా చూడలేదని, కలవలేదని కానీ మా మధ్య అనుబంధం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయని అలాంటి చెడు రాతలు రాసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని పట్టుబడుతోంది షర్మిల. గతంలో ప్రభాస్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు , ఇక ఇప్పుడేమో షర్మిల ఫిర్యాదు చేసింది. షర్మిల వెంట ఆమె భర్త అనిల్ కూడా ఉన్నారు .
English Title: Sharmila complaint against rumours
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Daoku0
Comments
Post a Comment