సీనియర్ నటుడు కృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు . ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించాడని , అలాగే ఎన్టీఆర్ మూడు వందల చిత్రాల్లో పోషించిన క్యారెక్టర్ లను కేవలం మూడు గంటల సినిమాలో బాలకృష్ణ అద్భుతంగా పోషించి మెప్పించాడని ప్రశంసలు కురిపించారు కృష్ణ – విజయ నిర్మల దంపతులు . జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలైన విషయం తెలిసిందే .
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి ప్రశంసల వర్షం కురుస్తోంది అయితే అదే రీతిలో యాంటీ ఫ్యాన్స్ కూడా సెటైర్ లు బాగానే వేస్తున్నారు . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుండటంతో ఈరోజు కూడా కలెక్షన్లు పడిపోయాయి . కృష్ణ – ఎన్టీఆర్ లు కలిసి పలు చిత్రాల్లో నటించారు . ఎన్టీఆర్ కు కృష్ణ వీరాభిమాని అయితే రాజకీయంగా మాత్రం పూర్తిగా విభేదించాడు .
English Title: Krishna and vijaya nirmala praises NTR kathanayakudu
1
/
12
ఎన్టీఆర్ కథానాయకుడు పై మహేష్ ట్వీట్ | Mahesh Babu | Balakrishna | NTR Kathanayakudu - Tollywood
ఎర్రోడి వీర గాధ అంటూ బాలయ్య పై సెటైర్ | Nagendra Babu | Balakrishna - Tollywood
ఓవర్ సీస్ లో రికార్డ్ బద్దలు కొట్టిన బాలయ్య | Balakrishna | NTR Kathanayakudu | Krish - Tollywood
స్టార్ హీరో తండ్రికి క్యాన్సర్ | Hrithik Roshan | Rakesh Roshan - Tollywood
రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సాయి పల్లవి | Sai Pallavi | Padi Padi Leche Manasu - Tollywood
ఎన్టీఆర్ బయోపిక్ కోసం చరణ్ కూడా ఆతృతగా ఉన్నాడట | Ram Charan | NTR Kathanayakudu - Tollywood
PETA Telugu Movie Teaser 5 | Rajinikanth | Vijay Sethupathi | Trisha | Simran - Tollywood
PETA Telugu Movie Teaser 6 | Rajinikanth | Vijay Sethupathi | Trisha | Simran - Tollywood
1
/
12
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FmpDs8
Subscribe to TOLLYWOOD
Comments
Post a Comment