
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం గురించి ఒక్క మాట మాట్లాడలేదు కానీ తాత సమాధి దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించాడు ఎన్టీఆర్ దాంతో బాలయ్య అభిమానులకు మరింత మండింది . తాత బయోపిక్ గురించి మాట్లాడలేదు కానీ అక్కడకు మాత్రం వెళ్లడం ఎందుకు అంటూ ఎన్టీఆర్ ని టార్గెట్ చేసారు బాలయ్య ఫ్యాన్స్ . ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి సినిమాలో నటిస్తుండగా బాలయ్య బోయపాటి సినిమా కోసం రెడీ అవుతున్నాడు .
English Title: Balakrishna fans trolls Jr ntr
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FNf5l5

Comments
Post a Comment