
తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రాంచరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం నిన్న విడుదల కాగా మెగా ఫ్యాన్స్ కి సైతం వినయ విధేయ రామ సినిమా నచ్చడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మహేష్ బాబు బోయపాటి కి ఛాన్స్ ఇస్తాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది.
English Title: Will Mahesh nod to boyapati
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FmBtT4
Comments
Post a Comment