
ఇప్పటికే అరడజను కు పైగా బయోపిక్ లు రూపొందుతున్నాయి తెలుగులో . వాటి సరసన మహానటులు ఎస్ వీ రంగారావు బయోపిక్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు . అలాగే దర్శకరత్న దాసరి నారాయణరావు బయోపిక్ కూడా తెరకెక్కించాలని చూస్తున్నారు . మహానటులు ఎస్ వి రంగారావు బయోపిక్ లో కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి దాంతో ఆ బయోపిక్ కూడా జనాలు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారు . అయితే ఆలోచన మాత్రమే చేసున్నారు అది కార్యరూపం ఎప్పుడు దాల్చుతుందో ఏంటో మరి.
English Title: Two Biopics on cards in Tollywood
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RCTzXj

Comments
Post a Comment