
అంతేకాదు అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది విశ్వాసం చిత్రం . కాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో తెలుగులో డబ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . తెలుగులో అజిత్ కు అంతగా మార్కెట్ లేదు అయినప్పటికీ ధైర్యం చేసి విడుదల చేస్తున్నారు . శివ – అజిత్ ల కాంబినేషన్ లో ఇప్పటివరకు నాలుగు చిత్రాలు రాగా నాలుగు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి దాంతో ఈ కాంబినేషన్ కు ఎనలేని క్రేజ్ ఏర్పడింది . నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విలన్ గా మన జగపతిబాబు నటించాడు .
English Title: Ajith’s Vishwasam in telugu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RBeZEe

Comments
Post a Comment