
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో కేవలం 18 కోట్ల షేర్ మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది . ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 65 కోట్లు అంటే ఇంకా 42 కోట్లు రాబట్టాలి అన్నమాట . సంక్రాంతి బరిలో బాలయ్య సినిమాతో పాటుగా మిగతా సినిమాలు విడుదల అయ్యాయి కానీ అవి అంతగా ప్రభావం చూపించడం లేదు , వెంకటేష్ ఎఫ్ 2 పరిస్థితి ఏంటి అన్నది ఈరోజు తెలిసిపోనుంది . అయితే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేక దారుణంగా పడిపోవడంతో విస్తుపోతున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఈ ప్రభావానికి కారణం ఎన్టీఆర్ బయోపిక్ పై దుష్ప్రచారం కూడా కారణం అని అంటున్నారు .
English Title: Poor collections for NTR kathanayakudu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SLhmRr
Subscribe to TOLLYWOOD
Comments
Post a Comment