
కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం రాలేదు , అంతేకాదు కనీసం ట్వీట్ కూడా చేయలేదు . బయోపిక్ ఎలా ఉంది , బాలయ్య బాబాయ్ ఎలా చేసాడు ? అనే ట్వీట్ కూడా చేయలేదు దాంతో మళ్ళీ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి దూరమైనట్లేనా ? అన్న మాట వినిపిస్తోంది . ఎన్టీఆర్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు మరి . ఒకవేళ అందరి ముందుకు ఎన్టీఆర్ రావడం ఇష్టం లేదా ? లేక బాలయ్య ఎన్టీఆర్ ని పిలవలేదా ? ఏమో ! లోగుట్టు పెరుమాళ్ళకెరుక !
English Title: No invitation for Jr NTR from balakrishna
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2M2AIyZ
Subscribe to TOLLYWOOD
Comments
Post a Comment