
ఇక ఇప్పటి విషయానికి తాజాగా తన సోదరుడి పుట్టినరోజు రావడంతో అతడికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ తన బాధని వ్యక్తం చేసింది పాయల్ రాజ్ పుత్ . ఇప్పటికి కూడా ఎక్కడో ఒక చోట తన సోదరుడు బ్రతికే ఉన్నాడని ఆశాభావంతో ఉంది పాయల్ అందుకే నా మెసేజ్ ని చూసైనా స్పందిస్తాడని చూస్తోంది పాయల్ . పాపం ! గుండెల్లో ఎంతో బాధని పెట్టుకొని తెరమీద అందంగా నటిస్తోంది ఈ భామ .
English Title: Payal Rajput tweets about her brother
My brother is missing !
It’s been 3 years u left us!
HAPPY BIRTHDAY BHAI.
Hope u wl find this msg
If u r stuck somewhere,plz just try to call us once .we r waiting for u bhai
Lodged complaint several times @ mumbai police station bt nothing worked out #FindDhruvpic.twitter.com/Cxr3Oqwrxd
— paayal rajput (@starlingpayal) January 20, 2019
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RCc4ew



Comments
Post a Comment