
మార్చి 4న మహాశివరాత్రి పర్వదినం దాంతో ఆరోజున మరో టీజర్ ని అభిమానుల కోసం రిలీజ్ చేయనున్నారట మహర్షి చిత్ర బృందం . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు . ఇప్పటికే రిలీజ్ అయినమహేష్ లుక్ కి అలాగే టీజర్ కి అనూహ్య స్పందన వస్తోంది . ప్రస్తుతం గ్రామీణ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు వంశీ పైడిపల్లి .
English Title: Mahesh babu Maharshi another teaser for mahashivaratri
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RAryj7

Comments
Post a Comment