
అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో మళ్ళీ తెలుగులో ఈ భామకు ఛాన్స్ లు రాలేదు కానీ తమిళంలో పలు అవకాశాలు వచ్చాయి . ఆర్య తో నటించే ఛాన్స్ వచ్చింది ఈ భామకు . ఇంకేముంది బిర్యానీ పెట్టి పడేసాడు ఆర్య . పలువురు హీరోయిన్ లకు బిర్యానీ రుచి చూపించి వాళ్ళని తన బుట్టలో పడేసుకోవడం ఆర్యకు బాగా అలవాటు . ఇక సయేశా సైగల్ ని కూడా బిర్యానీ పెట్టి పడేసాడట ఆర్య. ఈ ఇద్దరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , త్వరలోనే వాళ్ళు ఓ ఇంటి వాళ్ళు కానున్నట్లు తెలుస్తోంది .
English Title : Hero Arya and Heroine Sayyesha saigal in deep love
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SWCRit
Comments
Post a Comment