కన్నడ చిత్ర రంగంలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్ళ ఇళ్ల పై ఐటీ దాడులు జరిగాయి . ఒక్కసారిగా ఐటీ అధికారులు దాడులకు వచ్చేసరికి బిత్తరపోవడం హీరోల వంతయ్యింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన బెంగుళూర్ లో జరిగింది . కన్నడ స్టార్ హీరోలైన శివ రాజ్ కుమార్ ,పునీత్ రాజ్ కుమార్ , సుదీప్, యష్ ల ఇళ్ల పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు . వీళ్ళతో పాటుగా ప్రముఖ నిర్మాతలైన రాక్ లైన్ వెంకటేష్ , సీఆర్ మనోహర్ , విజయ్ కిరంగదూర్ ఇళ్ల లలో కూడా దాడులు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్ల ని స్వాధీనం చేసుకున్నారు.ఐటీ అధికారులు కన్నడ చిత్ర పరిశ్రమలో దాడులు నిర్వహిస్తున్నారని తెలియగానే మిగతా వాళ్ళు అప్రమత్తమయ్యారు . కొందరికి భయంతో మరింత వణుకు మొదలయ్యింది . అయితే రెగ్యులర్ గా జరిగే దాడులుగానే పరిగణిస్తున్నారు ఐటీ అధికారులు . ఇక హీరోల ఇళ్ల పై దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు .
English Title: IT rides on star heroes
1
/
11
విజయ్ దేవరకొండ పెళ్లెప్పుడంటే - Vijay Deverakonda | Marriage - Tollywood
మహేష్ బాబు కు ఐటీ శాఖాధికారుల షాక్ - Mahesh Babu | GST - Tollywood
స్టార్ హీరోలను అవమానించిన త్రివిక్రమ్ - Trivikram Srinivas | Vinaya Vidheya Rama - Tollywood
రాజమౌళి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హీరోలు - S S Rajamouli | Karan Johar - Tollywood
ఎక్స్ పోజింగ్ తో చంపేస్తున్న కృష్ణ ష్రాఫ్ - Krishna Shroff | Jackie Shroff | Tollywood
టిడిపి లీడర్ నెల్లి సాదురావ్ రాసలీలలు - Nelli Sadhu Rao | TDP Leader - Tollywood
1
/
11
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2F6LC5f
Subscribe to my channel
Comments
Post a Comment