
అతడు కథ ఏం చెప్పాడో ? చరణ్ దేనికి ఊ కొట్టాడో కానీ వినయ విధేయ రామ చిత్రంలో మాత్రం అసలు హైలెట్ అని చెప్పుకోవడానికి కనీసం రెండు సీన్లయినా లేవు. ఒకే ఒకటి చరణ్ రాంబో గెటప్ లో కనిపించే సీన్ మాత్రం మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా మిగతా ప్రేక్షకులను అలరించే అంశం . ఇంటకుమించి మరో సీన్ కూడా లేదు సినిమా మొత్తంలో . ఇంత దారుణంగా ఉన్న సినిమా ఎలా ఒప్పుకున్నాడు , ఎలా డబ్బింగ్ చెప్పాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బోయపాటి ని గుడ్డిగా నమ్మి చిరుత బలయ్యాడు. రంగస్థలం చిత్రం తర్వాత డిజాస్టర్ తో చరణ్ కుదేలయ్యాడు.
English Title: Ramcharan gets disaster with boyapati
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2QDfKYc
Comments
Post a Comment