
రజనీకాంత్ స్టైల్ , డైలాగ్స్ ప్రేక్షకులను కట్టి పడేస్తాయని , అలాగే ఎంటర్ టైన్ మెంట్ , యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించడం ఖాయమని అంటున్నారు . త్రిష , సిమ్రాన్ , మేఘా ఆకాష్ , విజయ్ సేతుపతి తదితరులు నటించిన పేట చిత్రంతో మళ్ళీ రజని మేనియా స్టార్ట్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది . కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది .
English Title: Rajinikanth’ s Peta censor talk
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RcdRqt
Comments
Post a Comment