
సెషన్స్ లో పాల్గొన్న రకుల్ ప్యాంట్ వేసుకోకుండానే నిక్కర్ లో దిగేసింది అని కామెంట్ చేసాడు ఓ నెటిజన్ దానికి మీ అమ్మ కు కూడా ఇలాంటి అలవాటు ఉన్నట్లు ఉంది , ఇలా ఆమె ఎన్నిసార్లు సెస్సన్స్ లో పాల్గొందో ఆ అనుభవం ఉంది కాబట్టే ఇలా అన్నావ్ ? అంటూ బూతులు మాట్లాడేసింది రకుల్ . అయితే నెటిజన్ వేసిన కామెంట్ తప్పు అయితే రకుల్ వేసిన కామెంట్ ఇంకా తప్పు దాంతో ఆమెని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు .
English Title: Rakul Preet singh shocking reply to netizen
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2U0NGQD
Comments
Post a Comment