
సెన్సార్ సభ్యుల ప్రశంసలు దక్కడంతో పాటుగా బాలయ్య కూడా ఈ సినిమా మొత్తాన్ని ముందుగానే చూసుకున్నారట . సినిమా అద్భుతమైన విజయం సాధించడం ఖాయమని తొడకొట్టి మరీ చెబుతున్నాడట బాలయ్య . జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతున్న ఈ చిత్రం ఒక్క పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు వంద కోట్ల బిజినెస్ చేసింది . ఇంకా రెండో పార్ట్ అలాగే ఉంది . ఎన్టీఆర్ కథానాయకుడు సూపర్ హిట్ అయితే ఎన్టీఆర్ మహానాయకుడు రేటు మరింతగా పెంచడం ఖాయంగా కనిపిస్తోంది .
English Title : NTR biopic: NTR Kathanayakudu censor talk
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2CQGDUK
Subscribe to TOLLYWOOD
Comments
Post a Comment