
అవును ఈరోజు తిరుమల వెళ్లిన ఎన్టీఆర్ బయోపిక్ బృందం మీడియా ముందుకు వచ్చింది. దాంతో నాగబాబు కామెంట్ లపై స్పందించాల్సిందిగా కోరగా అందుకు నిరాకరించాడు బాలయ్య . సింపుల్ గా నో కామెంట్ అనేసాడు కానీ బాలయ్య లో మాత్రం కోపం మాత్రం స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు బాలయ్య దృష్టి అంతా సినిమా మీదే ఉంది. దాని తర్వాత నాగబాబు పై దృష్టి పెడతాడేమో ! రేపు బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అవుతోంది.
English Title: Balakrishna says No comment
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RdVQYO
Comments
Post a Comment