
అంతేకాదు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన సోయగాలకు పదును పెడుతోంది పాయల్ . బికినిలో అందాలను ఆరబోయాలంటే అందుకు అనుగుణంగా అందాల పొందిక ఉండాలి లేకపోతే ఆ అందానికి సరైన గుర్తింపు లభించదు అందుకే బికినిలో వీరంగం వేయడానికి సిద్ధం అవుతోంది పాయల్ రాజ్ పుత్ . మొత్తానికి ఈ భామ త్వరలోనే కుర్రకారు కి బికినీ ట్రీట్ ఇవ్వనుందన్న మాట !
English Title: Payal rajput ready to bikini treat
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2T1vbLy
Comments
Post a Comment