
అయితే ఈ నాలుగు చిత్రాల్లో వినయ విధేయ రామ , పేట చిత్రాలు ప్లాప్ జాబితాలో చేరిపోయాయి . ఇక ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవు , ఇక నిన్న విడుదలైన ఎఫ్ 2 మాత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది . దాంతో ఈ సంక్రాంతి విన్నర్ గా వెంకటేష్ నిలిచాడు . ఎఫ్ 2 సాలిడ్ హిట్ కొట్టేసినట్లే ! ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు సక్సెస్ బాటలో పయనిస్తోంది కానీ తాబేలులా ఉంది దాని పరిస్థితి . మొత్తానికి సంక్రాంతి విన్నర్ ఎఫ్ 2 .
English Title: 2019 Pongal winner venkatesh F2
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RJkdx3
Comments
Post a Comment