వినయ విధేయ రామ చిత్రాన్ని అమెరికాలో కొన్న ఓ బయ్యర్ ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో కుదేలయ్యాడు , గట్టి షాక్ తగలడంతో ఫ్రస్టేషన్ పీక్స్ కి చేరింది . లాస్ ఏంజెల్స్ లో వినయ విధేయ రామ చిత్రాన్ని కొన్నది రామ్ కొడితల అనే బయ్యర్ . యితడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దాంతో చరణ్ సినిమాని పోటీ పడి మరీ కొన్నాడు . నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా కు అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది .ఈ సినిమాకు దర్శకుడు బోయపాటి శ్రీను కావడంతో పెద్దగా అంచనాలు అయితే లేకుండాపోయాయి ఓవర్ సీస్ లో . అయితే చరణ్ కోసం ఈ సినిమాని కొన్నారు కట్ చేస్తే కొన్న రామ్ అనే వ్యక్తి కేవలం కుల అభిమానంతో అక్కడ రిలీజ్ చేసాడు . పాపం ! రిజల్ట్ చూసి షాక్ అవుతున్నాడు . డిజాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాకు జనాలు లేక అమెరికా స్క్రీన్ లు వెలవెల బోతున్నాయి . ఓవర్ సీస్ లో వినయ విధేయ రామ సినిమాని కొన్న వాళ్లంతా ఫ్రస్టేషన్ లో కొట్టు మిట్టాడుతున్నారు పాపం
English Title: Vinaya Vidheya Rama Overseas buyer in frustation
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FmE5Ad
Comments
Post a Comment