అసలే హాట్ భామ ఆపై అందాల ఆరబోత కు సంబందించిన ఓ హాట్ ఫోటోని షేర్ చేసి సంచలనం సృష్టిస్తోంది తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ . బీచ్ లో కాళ్ళు చాపుకొని సేద తీరుతున్న ఈ భామ అరటి బోదెల్లాంటి తొడల ను చూపిస్తూ కుర్రకారుని పిచ్చెక్కించింది . కాళ్ళని బార్లా చాపుకొని ఉన్న ఈ భామ ముందర భాగంలో ఓ కాఫీ కప్ తో ఫోటో దిగింది . ఆ ఫోటోని షోషల్ మీడియాలో షేర్ చేసి షాక్ ఇచ్చింది .ఆ భంగిమ చూస్తే పిచ్చెక్కడం ఖాయం , అయినా అందమైన భామలు అందాలను ప్రదర్శించేది కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టడానికే కదా ! అందుకే ఇలా తెలుగుతనం వదిలేసి హొయలు పోతోంది . టాలీవుడ్ లో గూఢచారి చిత్రంలో నటించిన ఈ భామ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో భారీగా ఆశలు పెట్టుకుంది కానీ ఈ భామ ఆశలన్నీ అడియాసలయ్యాయి . శోభిత ధూళిపాళ ఆశించిన స్థాయిలో అయితే అవకాశాలు మాత్రం రావడం లేదు .
English Title: Sobhita dhulipala thighs show goes viral
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2D8ahFj
Comments
Post a Comment