ఈ మధ్య హీరోయిన్‌లు అవకాశాలు తగ్గితే స్కిన్ షో చేస్తూ బికినీ ట్రీట్ అంటూ స్పెషల్ ఫొటోషూట్‌లు చేస్తున్నారు. అలా చేసిన ఫొటోలని షోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయిపోతున్నాయి. అలాంటి పనే ఇప్పుడు నాగచైతన్య హీరోయిన్ దివ్యాన్షకౌశిక్ చేస్తోంది. యష్‌రాజ్ ఫిలల్మ్స్‌లో కాస్టింగ్ మెంబర్‌గా చేరి అక్కడి నుంచి సినిమాల్లోకి ఎంటరైందీ ఉత్తరాఖండ్ చిన్నది.
తల్లి ప్రొఫెషనల్ మేకప్‌మెన్ కావడంతో సినిమాలపై ఆసక్తిపుట్టిన దివ్యాన్షకౌశిక్ సినిమాల్లో నటించడం కోసం బాలీవుడ్‌తో పాటు పలు దక్షిణాది చిత్రాల కోసం ఆడిషన్‌లలో పాల్డొంది. చివరికి తెలుగు సినిమా `మజిలీ`తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చేసింది గెస్ట్ పాత్రే అయినా మంచి ఇంపాక్ట్ వున్నది కావడంతో దివ్యాంశకు తెలుగులో మంచి పేరైతే వచ్చింది కానీ అవకాశాల్ని మాత్రం అందించలేకపోయింది.
దీంతో సినిమా వాళ్లని ఎట్రాక్ట్ చేయడం కోసం సోషల్ మీడియాని నమ్ముకుంది. అందిరి హీరోయిన్‌ల తరహాలోనే హాట్ హాట్ ఫొటోలతో హల్‌చల్ చేస్తోంది. తాజాగా బికినీ తరహా డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చిన దివ్యాంశ కౌశిక్ ఓ ఫొటోని షేర్ చేస్తే బికినీ సింబర్‌లో పాటు గుడ్లప్పగించి చూసేయండి అన్న ఎమోజీలని పోస్ట్ చేయడం ఆకట్టుకుంటోంది.
Credit: Instagram
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ROAcZK

Comments
Post a Comment