అభిమానం కొన్ని సందర్భాల్లో హద్దులు దాటుతోంది. దాని వల్ల స్టార్‌లు ఇబ్బందులు పడిన సందర్భాలు చాలానే వున్నాయి. తాజాగా బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ అశురెడ్డి చేపిన పని పలువురిని ఆశ్చర్యానికి షార్‌కు గురిచేస్తోంది. `బిగ్‌బాస్ 3` రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన అశురెడ్డి సినిమాల్లో రాణించాలని, వరుస అవకాశాలు పొందాలని ప్రయత్నాలు చేసింది కానీ ఏ ప్రయత్నమూ ఫిలించలేదు. నితిన్ నటించిన `ఛల్ మోహన రంగ`లో చిన్న పాత్ర చేసినా రాని గుర్తింపు `బిగ్‌బాస్ 3` తెచ్చిపెట్టింది.
ఇదిలా వుంటే తాజాగా ఆమె చేసిన ఓ పని విస్మయాన్ని కలిగిస్తోంది. జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న అశురెడ్డికి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అంటే పిచ్చి అభిమానం. ఆ అభిమానం హద్దులు దాటడంతో తన సీక్రెట్ ప్లేస్‌లో కుడి భాగంలో టాట్టూ వేయించుకుని షాకిచ్చింది. పవన్‌కల్యాణ్ పేరుని టాట్టూగా వేయించుకోవడం షాకిస్తోంది.
పవన్‌కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ రెండేళ్ల క్రితం మీడియాలో హల్‌చల్ చేశారు. ఆ సమయంలో పవన్ పేరుని టాట్టూ వేయించుకున్నానని చెప్పి షాకిచ్చింది. తాజాగా ఫోటోగ్రాఫర్లకు పోజులిస్తున్న వేళ గతంలో వేయించుకున్న టాట్టూ బయటపడడంతో అశురెడ్డి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
So I have Pawan Kalyan tattoo, which means I have an affair with him? Answer ! #KathiLeaks @kathimahesh @PawanKalyan #PawanKalyan pic.twitter.com/hlgvne2yKv
— Ashu Reddy
(@AshuReddi) January 8, 2018
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Hc6jfS
(@AshuReddi)
Comments
Post a Comment