
విజయ్ దేవరకొండ కూడా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు . అయితే విజయ్ దేవరకొండ ఒప్పుకున్న చిత్రాలు లైన్లో ఉన్నాయి కాబట్టి అవి పూర్తయ్యాక వెంకీ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట . పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో క్రేజీ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ . ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు . అది పూర్తయ్యాక క్రాంతి మాధవ్ సినిమాలో నటించనున్నాడు .
English Title: Venky atluri next with Vijay devarakonda ?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Dr4Tx9

Comments
Post a Comment