
ఇక సౌందర్య మొదటి భర్త పేరు అశ్విన్ కాగా అతడికి 2017 లో విడాకులు ఇచ్చింది . ఇక ఇప్పుడేమో నటుడు వ్యాపారవేత్త అయిన విసాగన్ వనంగమూడి ని పెళ్లి చేసుకోనుంది సౌందర్య . ఫిబ్రవరి 9 నుండి 11 వరకు మొత్తం మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరుగనున్నాయి . అయితే పెళ్లి మాత్రం ఫిబ్రవరి 11న .34 ఏళ్ల సౌందర్య కు రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు .
English Title: Soundarya Rajinikanth wedding date locked
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2DvUDUf

Comments
Post a Comment