
దాంతో ఆ బయ్యర్లని ఆదుకోవడానికి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . ఫిబ్రవరి 14 న ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా ఆ సినిమాని డబ్బులు తీసుకోకుండా రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాడట బాలయ్య . ఇలా చేయడం వల్ల బయ్యర్లకు కొంతలో కొంత న్యాయం చేసినట్లు అవుతుంది , ఒకవేళ ఎన్టీఆర్ మహానాయకుడు పెద్ద హిట్ అయితే ఎలాగూ కాసుల వర్షం కురుస్తుంది కాబట్టి అప్పుడు పంపకాల విషయం చూసుకుంటారట .
English Title: 50 crores loss for NTR kathanayakudu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2U6itvh

Comments
Post a Comment