
ఆకాశవాణి చిత్రం విశేషం ఏంటంటే …… ఈ సినిమాని రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మిస్తుండటం. ఎస్ ఎస్ కార్తికేయ ఇప్పటి వరకు జక్కన్న కు చేదోడు వాదోడు గా ఉన్నాడు . కానీ ఇప్పుడు పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు. ఒకవైపు శిష్యుడు దర్శకత్వం వహిస్తున్న సినిమా , మరోవైపు తనయుడు నిర్మిస్తున్న చిత్రం కావడంతో తప్పకుండా హిట్ కొట్టాల్సిన సినిమా ఇది. మరి ఈ శిష్యుడైనా హిట్ కొట్టి జక్కన్న పేరు నిలబెడతాడా ? లేక మిగతా శిష్యుల లాగే చేస్తాడా ? అన్నది చూడాలి.
English Title: Bad sentiment for SS Rajamouli
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zkSdoV

Comments
Post a Comment