
ఆ సందర్బంగా మీడియా ముందుకు వచ్చిన బండ్ల గణేష్ పెద్ద బాంబ్ పేల్చాడు . కేసీఆర్ మాత్రమే కాదు కేటీఆర్ కూడా ఓడిపోవడం ఖాయమని ఒక్క హరీష్ రావు మాత్రమే గెలుస్తాడని , టీఆర్ఎస్ నుండి మరో పదిమంది ముఖ్యమైన నాయకులు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని …….. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నా గొంతు కోసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసాడు . ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ సభ్యడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీలో సరికొత్త జోష్ వచ్చినట్లు కనబడుతోంది .
English Title: Bandla ganesh sensational comments on kcr
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2KoYMLr
Comments
Post a Comment