
అయితే ఆంధ్రప్రదేశ్ లో జనసేన కు అంతగా పట్టు లేదు కాకపోతే ఉభయ గోదావరి జిల్లాలో కొంత ప్రభావం మాత్రం చూపించగలడు . కొన్ని సర్వేల ప్రకారం పవన్ కళ్యాణ్ కు 4 నుండి 9 స్థానాలు వస్తే గొప్ప అని తేల్చి పడేస్తుండగా పవన్ మాత్రం నేనే ముఖ్యమంత్రి అని అంటున్నాడు . కర్ణాటకలో కుమారస్వామి లాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను కింగ్ అవుతానని భ్రమలో ఉన్నట్లున్నాడు పవన్ . పోటీ జగన్ – చంద్రబాబు ల మధ్య రసవత్తరంగా సాగుతోంది మరి .
English Title: I will be become ap cm in 2019 says pawan kalyan
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PKrix8
Comments
Post a Comment