
అలాగే డిసెంబర్ 16న ఆడియో వేడుక నిర్వహించడానికి ప్లాన్ చేస్తునాన్రు . ఈ వేడుకని తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు . బాలయ్య తో పాటుగా విద్యాబాలన్ , రానా , నందమూరి కళ్యాణ్ రామ్ , నిత్యా మీనన్ , రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు . ఎన్టీఆర్ బయోపిక్ క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది దాంతో ఈ సినిమాని కొనడానికి పెద్ద ఎత్తున బయ్యర్లు పోటీ పడ్డారు .
English Title: NTR biopic teaser on december 2nd
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QdNeQx
Comments
Post a Comment