
ఇక ఈ సినిమా కాకుండా లవ్ అండ్ వార్ , రంగు చిత్రాలు కూడా విడుదల అయ్యాయి . అయితే రంగు , లవ్ అండ్ వార్ అనే సినిమాలు విడుదలైన విషయం కూడా ఎక్కువమంది ప్రజలకు తెలీదు . ఇక ఈ సినిమాలకు అక్కడక్కడా థియేటర్ లు ఉన్నాయి వాటిల్లో జనాలు లేరు ఉన్న జనాలకు అవి నచ్చలేదు . దాంతో ఈరోజు విడుదలైన మూడు సినిమాలు ప్లాప్ బారిన పడ్డాయి . ఈ మూడు సినిమాలు ప్లాప్ జాబితాలో చేరిపోవడంతో ఈనెల 29 వరకు టాక్సీ వాలా కు తిరుగే లేకుండా పోతోంది .
English Title: Three movies gets flop talk
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Ahp5Pj
Comments
Post a Comment