
కులుమనాలి వెళ్తున్న సమయంలో కొండచరియలు వవిరిగిపడ్డాయి , అయితే మాకు ఎలాంటి గాయాలు కాలేదని కాకపోతే ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది పడ్డామని అంటున్నాడు రాజశేఖర్ . తాజాగా ఈ హీరో కల్కి చిత్రంలో నటిస్తున్నాడు . ఇటీవలే యాక్షన్ దృశ్యాల్లో పాల్గొన్న సమయంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు రాజశేఖర్ . గరుడవేగ సూపర్ హిట్ కావడంతో మళ్ళీ హిట్ కోసం కష్టపడుతున్నాడు రాజశేఖర్ .
English Title: Dr. Rajasekhar Great escape from huge accident
The rumours are little too spiced, here’s what actually happened.
Dear media, please don’t attach my old accident pictures to the recent news.pic.twitter.com/NUImzNcvhB
— Dr.Rajasekhar (@ActorRajasekhar) November 22, 2018
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2AjTsV0
Comments
Post a Comment