
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది , మహాకూటమి లో కాంగ్రెస్ – టిడిపి కలిసి పోటీ చేస్తున్నాయి దాంతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి . అలాగే చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు . అలాగే మరో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కూడా టీఆర్ఎస్ ని వీడనున్నారని వార్తలు వస్తున్నాయి . అలాగే తెలంగాణలో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నందున కేసీఆర్ లో ఓటమి భయం పట్టుకుందేమో అని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు .
English Title: KCR sensational comments on telangana elections
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OWORO7
Comments
Post a Comment