
అయితే ఆమధ్య వచ్చిన ” మళ్ళీ రావా ” చిత్రంతో సరికొత్త జర్నీ మొదలు పెట్టాడు సుమంత్ . చాలాకాలం తర్వాత మళ్ళీ రావా చిత్రంతో హిట్ అందుకున్నాడు . ఆ సినిమా ఇచ్చిన జోష్ తో సుబ్రహ్మణ్యపురం చిత్రం చేసాడు సుమంత్ . ఈ ట్రైలర్ చూస్తుంటే తప్పకుండా మళ్ళీ హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు సుమంత్ . విభిన్న కథాంశంతో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాగా ఆ కోవలో సుమంత్ చిత్రం కూడా చేరేలా ఉంది . ఈషా రెబ్బా కథానాయికగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది .
English Title: Sumanth’s Subrahmanyapuram trailer talk
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2qZAHSH
Comments
Post a Comment