
గ్రాఫిక్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రం అయినప్పటికీ , కొన్ని షాట్స్ బాగానే ఉన్నప్పటికీ బాహుబలి వచ్చిన తర్వాత మిగతా సినిమాలన్నీ విజువల్స్ పరంగా తేలిపోతున్నాయి . ఇందులో కూడా అదే జరిగింది . రక్తి కట్టించే అంశాలను దర్శకుడు ఎంచుకున్నాడు , కొన్ని సన్నివేశాలను బాగానే చేసాడు కానీ పూర్తిస్థాయిలో సరైన స్క్రీన్ ప్లే ని రాసుకోలేకపోయాడు . ఇక ఈ సినిమా పట్ల అంచనాలు లేకపోవడంతో ఓపెనింగ్స్ రాలేదు దాంతో భారీ బడ్జెట్ సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది .
English Title: Flop talk to sarabha film
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2S5xqwz
Comments
Post a Comment