
ఈ ఏడాది రంగస్థలం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు సుకుమార్ కాగా ఆ సినిమా తర్వాత మహేష్ కోసం కథ రెడీ చేసే పనిలో పడ్డాడు . ప్రస్తుతం మహేష్ మహర్షి అనే సినిమా చేస్తున్నాడు అది పూర్తికాగానే సుకుమార్ సినిమా చేయనున్నాడు . రంగస్థలం చిత్రం 1980 బ్యాక్ డ్రాప్ కాగా ఇది అంతకుమించిన కాలం కాబట్టి ఇంకా పెద్ద హిట్ అవుతుందేమో ! భరత్ అనే నేను వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ నుండి వస్తున్న చిత్రం మహర్షి కావడంతో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .
English Title: 1950 backdrop story for mahesh and sukumar
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RVSdU8
Comments
Post a Comment