
ఇక ఇప్పుడేమో నువ్వేనా కుర్ర హీరోతో తిరిగేది నేను సైతం అంటూ ఓ కుర్ర భామని పట్టాడు అర్భాజ్ ఖాన్ . మోడల్ అయిన జార్జియా ఆండ్రియాని తో సహజీవనం చేస్తుండు ఈ అర్బాజ్ ఖాన్ . తాజాగా ఆ భామతో దిగిన ఫోటోని పోస్ట్ చేసి మలైకా అరోరా ని మరింతగా రెచ్చగొడుతున్నాడు . జార్జియా ఆండ్రియాని అర్బాజ్ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది . అందుకే ఆమెని తన ఇంటికి , తన కుటుంబానికి పరిచయం చేసాడు అర్బాజ్ ఖాన్ . ఇక మలైకా అరోరా కూడా అర్జున్ తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది , త్వరలోనే వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి .
English Title: Arbaaz khan dating with georgia andriani
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CCRJ01
Comments
Post a Comment