
ఆల్రెడీ ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమా అందునా పెద్దగా పేరు , ఇమేజ్ లేని నటీనటులు నటించిన సినిమా కావడంతో వీర భోగ వసంతరాయలు చిత్రాన్ని పట్టించుకునే నాధుడే ఉండడు . ఇలా తొందరపడి విడుదల చేసి
చాలా పెద్ద తప్పు చేసారు ఆ చిత్ర బృందం . ఓవర్ సీస్ లో ఈ చిత్రాన్ని పట్టించుకున్న వాళ్ళే లేరు , ఇక సినిమా కూడా చాలా ఘోరంగా ఉందట . మంచి లైన్ ని ఎంచుకున్నప్పటికీ దాన్ని సరిగ్గా స్క్రీన్ ప్లే పరంగా చూపించడంలో దర్శకుడు ఘోరంగా విఫలమయ్యాడట. ఓవర్ సీస్ టాక్ ఘోరంగా ఉంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో వీర భోగ వసంతరాయలు కి విడుదలలో చాలా ఇబ్బందులు తప్పకపోవచ్చు .
English Title: Disaster talk to veera bhoga vasantha rayalu in overseas
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SaPJkS
Comments
Post a Comment