
హటాత్తుగా రాజ బజాజ్ చేసిన పనికి షాక్ అయ్యిందట . ఆ తర్వాత తేరుకొని అతడి చేతులను తన ఎద భాగం నుండి తీసి పడేసి బట్టలను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయి నేరుగా కస్తుర్బా మార్గ్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసానని అంటోంది సోనాల్ వెంగురేల్కర్ . అయితే ఈ భామ చేస్తున్న ఆరోపణలు తప్పుడు ఆరోపణలని ఎందుకంటే డబ్బు కోసం ఇలా చేస్తోందని ఖండిస్తున్నాడు రాజ బజాజ్ . 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది ,నేను అందుకు ఒప్పుకోకపోవడంతో ఇలా ఆరోపణలు చేస్తోందని అంటున్నాడు రాజ బజాజ్ .
English Title: #Metoo: i was sexually harassed by raja bajaj : sonal vengurlekar
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EKBXTn
Comments
Post a Comment